వర్గం
తెలంగాణ స్థానిక వార్తలు
తెలంగాణ స్థానిక వార్తలు 

సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే షెడ్యూల్ ఇదే..

సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే షెడ్యూల్ ఇదే.. ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 07:రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా రేపు ఉదయం 8 గంటలకు ఆయన తన కుటుంబ సమేతంగా యాదాద్రికి వెళ్లనున్నారు. ఉదయం 8:45 గంటలకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఉదయం...
Read More...
రాజకీయం  తెలంగాణ స్థానిక వార్తలు 

మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు

మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు ఐ ఎన్ బి టైమ్స్ హైదరాబాద్, నవంబర్ 07: పీజీ మెడికల్ కాలేజీ సీట్లు అక్రమంగా విక్రయించారనే అభియోగాలపై మాజీ మంత్రి సిహెచ్ మల్లారెడ్డికి ఈడీ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. దీనిపై ఈ రోజు జరిగే విచారణకు హాజరు కావాలని ఆయనకు జారీ చేసిన నోటీసుల్లో ఈడీ స్పష్టం చేసింది. దీంతో ఈడీ...
Read More...
తెలంగాణ స్థానిక వార్తలు 

ఈ గొట్టం గాళ్ళకి భయపడే వాడెవ్వడు లేడు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఈ గొట్టం గాళ్ళకి భయపడే వాడెవ్వడు లేడు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 06:ఈ గొట్టం గాళ్ళకి భయపడే వాడు ఎవడు లేడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.ముఖ్యంగా పొంగులేటి ఐటీసీ కోహినూర్ లో అదానీ కాళ్ళు పట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి ఇంట్లో కరణ్ అదానీతో...
Read More...
రాజకీయం  తెలంగాణ స్థానిక వార్తలు 

పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ :సీఎం రేవంత్

పార్టీ నేతలకు  సీరియస్ వార్నింగ్ :సీఎం రేవంత్ ఐ ఎన్ బి టైమ్స్ హైదరాబాద్, అక్టోబర్ 30: కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని పీసీసీ ముఖ్యనేతలు నిర్ణయించారు. ఈ మధ్య...
Read More...
తెలంగాణ స్థానిక వార్తలు 

రేవంత్‌రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోడీ+అదానీ:కేటీఆర్

 రేవంత్‌రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోడీ+అదానీ:కేటీఆర్ ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 23:  రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రేవంత్‌రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజన్ అంటే మోడీ, అదానీ అని..అందుకే వాళ్లిద్దరికి కావాల్సిన పనులను చక్కబెడుతూ వారి చల్లని చూపు తనపై ఉండేలా చూసుకుంటున్నాడని రేవంత్‌రెడ్డిపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మూసీ పట్టే...
Read More...
రాజకీయం  తెలంగాణ స్థానిక వార్తలు 

బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రావడం లేదు.. కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ...

బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రావడం లేదు.. కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ... ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 21 హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని అఘాఖాన్ ట్రస్ట్ రూ. 49 కోట్ల అంచనాతో రెనోవేట్ చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 3 నెలల్లో అసెంబ్లీలో చేపట్టిన పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని అన్నారు. నిజాం తరహాలో అసెంబ్లీని ఎలా కట్టారో అలా మార్పులు చేస్తున్నామని...
Read More...
తెలంగాణ స్థానిక వార్తలు 

కేటీఆర్ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు.. ఎందుకంటే

 కేటీఆర్ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు.. ఎందుకంటే ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 21 హైద‌రాబాద్: గ్రూప్ 1 పరీక్షలు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో విపక్ష బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. బంజారాహిల్స్ నందిన‌గ‌ర్‌లోని కేటీఆర్...
Read More...
తెలంగాణ స్థానిక వార్తలు 

గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్.. సుప్రీం సంచలన ఆదేశాలు..

 గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్.. సుప్రీం సంచలన ఆదేశాలు.. ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 21:  తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. మరికొద్ది గంటల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రస్తుత దశలో పరీక్షల నిర్వహణలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఇవాల్టి నుంచి ఈనెల 27వ...
Read More...
తెలంగాణ స్థానిక వార్తలు  నేర వార్తలు 

సికింద్రాబాద్‌లో లాఠీఛార్జ్.. ఇంటర్నెట్ బంద్..!

 సికింద్రాబాద్‌లో లాఠీఛార్జ్.. ఇంటర్నెట్ బంద్..! ఐ ఎన్ బి టైమ్స్అక్టోబర్ 19:సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ గుడి వద్ద తీవ్ర ఉద్రికత్త నెలకొంది. ఒక్కసారిగా వేలాది మంది హిందువులు తరలిరావడం, మసీదు ఉన్న రూట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కాగా పోలీసులపైకి ఆందోళనకారులు కుర్చీలు, వాటర్ ప్యాకెట్లు...
Read More...
రాజకీయం  తెలంగాణ స్థానిక వార్తలు 

మూసీని మురికి కూపంగా మార్చిన పాపం.. కాంగ్రెస్ టీడీపీలదే: కేటీఆర్

 మూసీని మురికి కూపంగా మార్చిన పాపం.. కాంగ్రెస్ టీడీపీలదే: కేటీఆర్ ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 18 హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి మూసీపై అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. మూసీ శుద్ధీకరణపై తెలంగాణ భవన్‎లో కెేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికు కేటీఆర్ కౌంటర్...
Read More...
తెలంగాణ స్థానిక వార్తలు 

మూసీ నిర్వాసితులకు చెక్కులు అందజేసిన మంత్రి సీతక్క..

మూసీ నిర్వాసితులకు చెక్కులు అందజేసిన మంత్రి సీతక్క.. ఐ ఎన్ బి టైమ్స్   అక్టోబర్ 18 హైదరాబాద్: మూసీ నిర్వాసితులను తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సహా జీవనోపాధి మెరుగుపరచుకునేందుకు రుణాల రూపంలో నగదు అందజేస్తోంది. ఈ మేరకు మూసీ పునరావాస మహిళా సంఘాలకు కాంగ్రెస్ సర్కార్ రుణాలు మంజూరు చేసింది. వీటిని సంబంధించిన చెక్కులను...
Read More...
తెలంగాణ స్థానిక వార్తలు 

జానీ మంచివారు...నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి

 జానీ మంచివారు...నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 18:మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్  అరెస్ట్ అయి ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. జానీ మాస్టర్‌పై వచ్చిన ఆరోపణలపై కొరియోగ్రాఫర్ అని మాస్టర్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో అని మాస్టర్ మాట్లాడుతూ... జానీపై...
Read More...