ఉమ్మడి గుంటూరు జిల్లా ఎం.ఆర్.పి.ఎస్ ఆత్మీయ సమ్మేళనన్ని జేయప్రదం చేయండి..గడ్డిపర్తి శ్రీనివాసరావు

ఉమ్మడి గుంటూరు జిల్లా ఎం.ఆర్.పి.ఎస్ ఆత్మీయ సమ్మేళనన్ని జేయప్రదం చేయండి..గడ్డిపర్తి శ్రీనివాసరావు

ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 11:ఈనెల 19న ఉమ్మడి గుంటూరు జిల్లా ఎం.ఆర్.పి.ఎస్, ఎం ఎస్ పి,వి హెచ్ పి ఎస్ ఆత్మీయ సమ్మేళనన్ని జేయప్రదం చేయండి అని ఎం ఎస్ పి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మాచర్ల నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డిపర్తి శ్రీనివాసరావు మాదిగ కోరారు, సోమవారం నాడు రెంటచింతల లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు sc వర్గికరణ పై ఇచ్చిన తీర్పు తరువాత జరుగుతున్న ఉమ్మడి గుంటూరు జిల్లా సమావేశానికి ముఖ్య అతిధిగా మహాజన నేత మంద కృష్ణ మాదిగ గారు పాల్గొంటున్న సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం ఎస్.సి వర్గికరణ అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలు పట్ల జరుగుతున్న పరిణామాలు,రాబోవు రోజుల్లో మాదిగలు,ఉపకులలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మన హక్కుల సాధన కై జరుగు పోరాటంలో,హక్కుల సాధనకై అప్రమత్తంగా ఉండాలని  పిలుపునిచ్చారు నవంబర్ 19న ఉమ్మడి గుంటూరు జిల్లా సమావేశాన్ని జయప్రదం చేయడం కోసం మాచర్ల నియోజకవర్గం లోని మాదిగలు, ఉపకులాల ప్రజలు,వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

Tags:
Views: 19

Advertisement

Latest News

దుర్గి మండలం లో నేటినుంచి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు దుర్గి మండలం లో నేటినుంచి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి  ప్రతినిధి నవంబర్ 13:పల్నాడు జిల్లా, మాచర్లనియోజకవర్గం,దుర్గి మండలం, దుర్గి గ్రామం  నందుగల గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ది...
నిరుద్యోగి అఖిల్ మనస్థాపంతో రిజర్వాయర్ లోకి దూకి ఆత్మహత్య.
ప్రభుత్వం మారి నెలలు గడిచినా కొత్తరేషన్ కార్డులు ఇచ్చేదెన్నడో..?గతప్రభుత్వం నిబంధనల పేరుతో కొత్త రేషన్ కార్డు జారీ విఫలం
ఘనంగా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం..
ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
మత్తు వదలని గ్రామాలు 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ సి.హెచ్ నాగర్జున