లిక్కర్ పాలసీని సక్రమంగా అమలు చేయాలి: అనకాపల్లి
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 08:ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీని అనకాపల్లి జిల్లాలో సక్రమంగా అమలు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో గురువారం కలెక్టరేట్లో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బడికి, గుడికి దగ్గర్లో షాపులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. షాపులను అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలన్నారు.
Tags:
Views: 3
Latest News
ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
12 Nov 2024 19:55:20
ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 12:సోమవారం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీల...
Comment List