ప్రజా దర్బార్ కు విశేష స్పందన
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ ప్రతినిధి నవంబర్ 6 :జీవీఎంసీ 56 వార్డు పరిధిలోని గవరకంచరపాలెంలో ప్రజాదర్బార్ కార్యక్రమానికి విశాఖ ఎమ్మెల్యే గణబాబు హాజరయ్యారు.ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సామాజిక పింఛన్లు, ఇళ్ల స్థలాలు మంజూరు, కొత్త రేషన్ కార్డులు మంజూరు. ఇంటి పనుల పేరు మార్పుల కొరకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అప్పటికప్పుడు అధికారుల సమక్షంలో ఎమ్మెల్యే గణబాబు పరిష్కారానికి చొరవ చూపారు, ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులతో త్వరతిగతన సమస్యల పరిష్కారం లాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం స్థానిక ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు.కార్యక్రమంలో 56 వార్డ్ కార్పొరేటర్ శరగడం రాజశేఖర్, జోన్ -5 జోనల్ కమిషనర్ బి.రాము., గోపాలపట్నం ఎమ్మార్వో రమేష్. జీవీఎంసీ అధికారులు రెవెన్యూ, సివిల్ సప్లయర్స్, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.
Tags:
Views: 17
About The Author
Related Posts
Post Comment
Latest News
ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
12 Nov 2024 19:55:20
ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 12:సోమవారం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీల...
Comment List