మనసున్న మంచి డాక్టర్ గుర్రం. రాజశేఖర్ రెడ్డి

మనసున్న మంచి డాక్టర్ గుర్రం. రాజశేఖర్ రెడ్డి

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి నవంబర్ 11 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి మండలంలోని కలకుంట గ్రామం నందు మాచర్ల పట్టణంలో ఉన్న శ్రీకృష్ణ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం  కలకుంట గ్రామంలో ఆదివారం రోజున ఏర్పాటు చేయడం జరిగినది. కీ"శే గుర్రం.కృష్ణారెడ్డి గారి కుమారుడు డాక్టర్ గుర్రం.రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం కలకుంట లోని మెయిన్ రోడ్ రామాలయం వద్ద మధ్యాహ్నం 3:00 గంటల నుండి రాత్రి 9:30 వరకు విజయవంతంగా సుమారు 360 మందికి ఉచితంగా పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఉన్న సీజనల్ వ్యాధుల గురించి వారికి అవగాహన ఉంది కల్పించి.ప్రజలందరూ వారి ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించి మంచి ఆహారం తీసుకోవాలని చలికాలం మొదలైంది కనుక ఉదయం సాయంత్రం గోరువెచ్చని నీరు త్రాగాలని అలాగే మరికొన్ని ఇంటి చిట్కాలు చెప్పడం జరిగింది. ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది వచ్చినా మెరుగైన వైద్యం కోసం పట్టణాలు వెళ్లే పని లేకుండా మన మాచర్ల లోని శ్రీకృష్ణ హాస్పిటల్ అన్ని రకముల పరీక్షలు మందులు, ఐ.సి.యు మరియు వెంటిలేటర్ సదుపాయం కలదు అన్నివేళలా ఎమర్జెన్సీ కేసులు పాయిజన్ కేసులు చూడబడును.అలాగే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు.

Tags:
Views: 95

Advertisement

Latest News

దుర్గి మండలం లో నేటినుంచి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు దుర్గి మండలం లో నేటినుంచి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి  ప్రతినిధి నవంబర్ 13:పల్నాడు జిల్లా, మాచర్లనియోజకవర్గం,దుర్గి మండలం, దుర్గి గ్రామం  నందుగల గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ది...
నిరుద్యోగి అఖిల్ మనస్థాపంతో రిజర్వాయర్ లోకి దూకి ఆత్మహత్య.
ప్రభుత్వం మారి నెలలు గడిచినా కొత్తరేషన్ కార్డులు ఇచ్చేదెన్నడో..?గతప్రభుత్వం నిబంధనల పేరుతో కొత్త రేషన్ కార్డు జారీ విఫలం
ఘనంగా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం..
ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
మత్తు వదలని గ్రామాలు 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ సి.హెచ్ నాగర్జున