ఎయిర్పోర్ట్ అధికారుల ఆధ్వర్యంలో ZPHS పాఠశాల నందు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2024

ఎయిర్పోర్ట్ అధికారుల ఆధ్వర్యంలో ZPHS పాఠశాల నందు  విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2024

ఐ న్ బి టైమ్స్ మధురపూడి నవంబర్ 04:కోరుకొండ మండలం మధురపూడి విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2024 సందర్భంగా రాజమండ్రీ విమానాశ్రయ ఏపీ డి ఓ శ్రీ జ్ఞానేశ్వర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాచరచన, వకృత్వ, డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరిగినది. ఈ పోటీల నందు మధురపూడి జడ్పీహెచ్ఎస్ మధురపూడి విద్యార్థులు అన్ని అంశములను మొదటి, ద్వితీయ తృతీయ స్థానంగెలుపొందుడం జరిగినది గెలుపొందిన విద్యార్థులకు విమానాశ్రయ హరిటోరియం నందు  జ్ఞానేశ్వర్ రావు గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు మెమెంటో జ్ఞాపకాలను ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలోఎయిర్పోర్ట్ టెర్మినాల్ మేనేజర్ క్రిష్ణ చైతన్య, పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి సిహెచ్ ఉషారాణి  పాఠశాల సిబ్బంది, ఎలిమెంటరీ పాఠశాల హెచ్ఎం ఆర్ నాగేశ్వరరావు, ప్రకాష్  పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీమతి మేడిశెట్టి పద్మావతి, కమిటీ సభ్యులు గెలుపొందిన విద్యార్థులను కూటమి నాయకులు ఆకుల శ్రీనివాసరావు( బుజ్జి ) తిరుమలనాధుని గంగ బాబు, పెద్దకాపు, మాణిక్యాల రావు గారు, ఆశ్రమ గురువు సుందర స్వామి మిగిలిన గ్రామ పెద్దలు విద్యార్థులను అభినందించడం జరిగినది

Tags:
Views: 31

Advertisement

Latest News

ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 12:సోమవారం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్  2024-2025 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీల...
మత్తు వదలని గ్రామాలు 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ సి.హెచ్ నాగర్జున
ఉమ్మడి గుంటూరు జిల్లా ఎం.ఆర్.పి.ఎస్ ఆత్మీయ సమ్మేళనన్ని జేయప్రదం చేయండి..గడ్డిపర్తి శ్రీనివాసరావు
26వ తేదీ నుంచి మెగా సప్లిమెంటరీ పరీక్షలు
వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..
జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ రియాక్షన్ ఇదే