వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా ప్రభుత్వం అమలు చేసిన మంచి పనులు, అమ్మలాగా లక్షల మందికి ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్ , రైతు బిడ్డకి తెలుసు రైతు కష్టం 1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిల చెల్లింపు ఇది మంచి ప్రభుత్వం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుచేస్తూ ప్రజల ఆస్తుల భద్రతకు భరోసా , అవ్వ తాతలకు పింఛను 4000 అయ్యింది దివ్యాంగులకు 6000 ఇస్తున్నారు, కష్టాల్లో ఆప్తుడిలా తోడు నిలిచాడు వరదల పై విజయం సాధించేలా చేశాడు.వివరిస్తూ సంక్షేమ అభివృద్ధి పై కరపత్రాలు ఇంటి ఇంటి పంపిణి కార్యక్రమంలో భాగంగా స్థానిక తెలుగు దేశం పార్టీ సినియర్ నాయకులు బిట్టు అనంతరామయ్య, భూసాని సైదయ్య, మరియు గ్రామసచివాలయ సిబ్బంది ,పంచాయతీ కార్యదర్శి ,బుర్ర శివ సత్యనారాయణ ,సంక్షేమ విద్యా కార్యదర్శి పాదం విజయ కుమార్, పశు సంవర్ధక సహాయకులు ,పెట్ల రఘు , ఇంజనీరింగ్ సహాయకలు తుపాకుల యువరాజ్ ,డిజిటల్ అసిస్టెంట్ వీర్ల నాగరాజు ANM దాసరి విజయలక్ష్మి
మహిళా సంరక్షణ కార్యదర్శి నందివాడ భాగ్యశ్రీ పాలుగోన్నారు.
Comment List