కొత్తమ్మవారి పండుగ మహోత్సవంలో పాల్గొన్న నగర మేయర్ దంపతులు

కొత్తమ్మవారి పండుగ మహోత్సవంలో పాల్గొన్న నగర మేయర్ దంపతులు

ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ ప్రతినిధి సెప్టెంబర్ 10:శ్రీ కొత్తమ్మవారి గ్రామదేవత గ్రామం తో పాటు విశాఖ నగరాన్ని, ప్రజల్ని అన్ని విధాలా కాపాడాలని కోరుకున్నట్లు నగర మేయర్ దంపతులు పేర్కొన్నారు. మంగళవారం మేయర్ దంపతులు ఎంవిపి కాలనీ మూలపాలెంగ్రామంలోకొలువైయున్నకొత్తమ్మవారిగ్రామదేవతనుపార్లమెంటుసభ్యులుభరత్,శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, కార్పొరేటర్ గొలగాని మంగ వేణి పోలా రావు లతో కలిసి దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగానగరమేయర్దంపతులుమాట్లాడుతూ గ్రామ దేవత అయిన కొత్తమ్మ వారు గ్రామ ప్రజలను నగర ప్రజలను కాపాడాలని విశాఖ అభివృద్ధి జరిగేటట్లు చూడాలని కోరుకున్నామని తెలిపారు. ముందుగా గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారి కి నీళ్ల ఊరేగింపుగా వెళ్లి బీచ్ లో ప్రత్యేక పూజలు చేశారు. సెప్టెంబర్ 10వ తేదీ నుండి 29 సెప్టెంబర్వరకుజరిగేఈపండుగమహోత్సవంలోఅమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు పూజిస్తున్నారని తెలిపారు. ఈ పండుగ వార్షిక మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Tags:
Views: 24

Advertisement

Latest News

అమూల్య నర్సింగ్ హోమ్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు జూలకంటి గౌతమ్ రెడ్డి అమూల్య నర్సింగ్ హోమ్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు జూలకంటి గౌతమ్ రెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి నవంబర్ 10 :పల్నాడు జిల్లా, దుర్గి మండలం, ముటుకూరు గ్రామంలో అమూల్య నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో నరసరావుపేట ఎమ్మెల్యే డా"చదలవాడ...
ఏపీ శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ గా చేరెడ్డి మంజులా కోటిరెడ్డి.
నామినేటెడ్‌ పదవుల రెండో జాబితా విడుదల.
పిరికివాడివైతే రాజీనామా చేయ్.. జగన్‍కు షర్మిల సవాల్
నీకు బుద్ధి జ్ఞానం ఉందా.. జగన్‌పై మంత్రి అచ్చెన్న ఫైర్
లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించిన విద్యుత్ అధికారులు
వీవీఐటీలో మంత్రి నారా లోకేశ్ సందడి