ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని జగన్ అనడం విడ్డూరం : చిరుమామిళ్ల మధుబాబు

మాచర్ల నియోజకవర్గానికి 120 కోట్లు

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని జగన్ అనడం విడ్డూరం : చిరుమామిళ్ల మధుబాబు

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి నవంబర్ 14 :ఎన్ డి ఎ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడుస్తుంది, పెట్టుబడి లే ధ్యేయంగా యువ నాయకులు ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ పెట్టుబడులు రప్పించడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి చిరుమామిళ్ల మధుబాబు అన్నారు. సందర్భంగా ఆయన మాచర్లలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అనడం విడ్డూరం అనిపేర్కొన్నారు.అసెంబ్లీకి రాకుండా పారిపోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలు లేవనెత్తడం లో శ్రద్ధ చూపకుండా తప్పించుకోవడానికి ప్రతిపక్ష హోదా గురించి జగను. మాట్లాడుతున్నారని ఆరోపించారు. అలాగే మాచర్ల నియోజకవర్గనికి 120 కోట్ల వ్యయంతో నాలుగు రోడ్లు మంజూరయ్యాయని త్వరలోనే మంచికళ్ళు బుగ్గ వాగు డ్యాం మంచినీటి పథకం పనులు కూడా ప్రారంభం అవుతాయని, దశాబ్దాలుగా పల్నాటి ప్రజల కల వరికపొడిసెల దీని  లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్ని అనుమతులు తెచ్చారని త్వరలోనే నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించేలా చూస్తామని అన్నారు.కూటమి ప్రభుత్వం హయాంలో ప్రజలు సుభిక్షంగా సుఖసంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు.

Tags:
Views: 10

Advertisement

Latest News

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని జగన్ అనడం విడ్డూరం : చిరుమామిళ్ల మధుబాబు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని జగన్ అనడం విడ్డూరం : చిరుమామిళ్ల మధుబాబు
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి నవంబర్ 14 :ఎన్ డి ఎ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడుస్తుంది, పెట్టుబడి లే ధ్యేయంగా యువ...
పోసాని కృష్ణమురళి పై మాచర్లలో ఫిర్యాదు
మాచర్లలో కలెక్టర్ అరుణ్ బాబు ఆకస్మిక పర్యటన
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 1854 కోట్లు కేటాయించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు : గంధం మల్లయ్య
దుర్గి మండలం లో నేటినుంచి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
నిరుద్యోగి అఖిల్ మనస్థాపంతో రిజర్వాయర్ లోకి దూకి ఆత్మహత్య.
ప్రభుత్వం మారి నెలలు గడిచినా కొత్తరేషన్ కార్డులు ఇచ్చేదెన్నడో..?గతప్రభుత్వం నిబంధనల పేరుతో కొత్త రేషన్ కార్డు జారీ విఫలం