డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 1854 కోట్లు కేటాయించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు : గంధం మల్లయ్య
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి నవంబర్ 13:పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలానికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి పద్దెనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల వెల్దుర్తి మండల జనసేన పార్టీ అధ్యక్షులు గంధం మల్లయ్య హర్షం వ్యక్తంచేస్తూకూటమిప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఈ పథకానికి ప్రభుత్వం మరెన్నో నిధులు కేటాయించాలనిఆశాభావంవ్యక్తంచేశారు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వము పారదర్శకంగా పనిచేస్తుందని దీనివల్ల ఎందరికో ప్రయోజనం అవుతుందని వ్యక్తం చేశారు మెరుగైన ఆహార పదార్థాలు విద్యార్థులకు అందుతుందని వ్యక్తం చేశారు
Tags:
Views: 5
About The Author
Related Posts
Post Comment
Latest News
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని జగన్ అనడం విడ్డూరం : చిరుమామిళ్ల మధుబాబు
14 Nov 2024 22:00:13
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి నవంబర్ 14 :ఎన్ డి ఎ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడుస్తుంది, పెట్టుబడి లే ధ్యేయంగా యువ...
Comment List