వైసీపీలో కీలకనేతలు రాజీనామా.. పరిస్థితి ఏంటి..?

వైసీపీలో కీలకనేతలు రాజీనామా.. పరిస్థితి ఏంటి..?

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 06:ఉమ్మడి ప.గో.లో వైసీపీ కీలక నేతలంతా రాజీనామాలు చేయడం ఆ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే ఏలూరు జిల్లాలో మాజీ మంత్రి ఆళ్ల నాని, మేయర్ నూర్జహాన్ సహా 19 మంది కార్పొరేటర్ల రాజీనామా చేశారు. తాజాగా జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త ప్రసాదరావు సైతం రాజీనామా చేశారు. ఈ ఎఫెక్ట్ జిల్లా వైసీపీలో ఏ మేర ఉంటుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది. మీ కామెంట్..?

Tags:
Views: 3

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ