ఏపీలో వైసీపీకి భవిష్యత్తు లేదు: ఎమ్మెల్యే వరద

ఏపీలో వైసీపీకి భవిష్యత్తు లేదు: ఎమ్మెల్యే వరద

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 13:ఏపీలో ఇక YCPకి భవిష్యత్తు లేదని, జగన్ ఒక రాజకీయ అజ్ఞానిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని MLA వరదరాజులరెడ్డి విమర్శించారు. గురువారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. CM చంద్రబాబు విపత్కర పరిస్థితులను ఎదుర్కొని సహాయ కార్యక్రమాలు దగ్గరుండి పర్యవేక్షిస్తుంటే జగన్ బురద రాజకీయాలు చేయడం హేయమైన చర్యని అన్నారు. లక్షల కోట్ల అధిపతైన జగన్ వరద బాధితులకు సహాయం చేయకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు.

Tags:
Views: 0

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ