నెల్లూరు జిల్లాలో దారుణం.. వైసీపీకి ఓటువేయలేదని మహిళపై అమానుషంగా...

నెల్లూరు జిల్లాలో దారుణం.. వైసీపీకి ఓటువేయలేదని మహిళపై అమానుషంగా...

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 17:ఏపీలో వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో ఇష్టారీతిగా వ్యవహరించిన వైసీపీ నేతల ఆగడాలు ఇంకా తగ్గడంలేదు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా వైసీపీ నేతల చేష్టలు పెరిగిపోతున్నాయి. వీరి ఆగడాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కేసు పెను సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో వైసీపీ నేతలపై పలు ఆరోపణలు వచ్చాయి.నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు అమానుష ఘటనకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈరోజు గ్రీవెన్స్‌లో అధికారులు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన సమస్యను అధికారులకు విన్నవించింది. బాధిత మహిళ ఫిర్యాదును అధికారులు విని చలించిపోయారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఓటువేయలేదని బహిర్భూమికి వెళ్లిన తనను రేప్ చేసినట్లు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది.

 

 

 

Tags:
Views: 1

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ