ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 17:ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసన సభాపక్ష నేతగా అతిశీని ఎంపిక చేశామని ఎల్జీకి వివరించారు. వారం రోజుల్లో అతిశీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అప్పటివరకు అరవింద్ కేజ్రీవాల్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ రోజు సీఎం పదవికి రిజైన్ చేశారు.

Tags:
Views: 0

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ