వరద బాధితులకు రూ.7.70 కోట్ల విరాళం

 వరద బాధితులకు రూ.7.70 కోట్ల విరాళం

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 15:వరద బాధితులకు ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున రూ.7.70 కోట్ల విరాళం అందజేశామని పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు YVB రాజేంద్ర తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు విరాళం చెక్‌ను డిప్యూటీ సీఎం పవన్‌కు అందజేశామని YVB తెలిపారు. వరద బాధితులకై రాష్ట్రంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఒక నెల గౌరవ వేతనం ఇచ్చారని ఆ మొత్తం రూ.7.70 కోట్లు అవ్వగా, ఆ నగదు ప్రభుత్వానికి ఇచ్చామన్నారు.

Tags:
Views: 2

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ