పెద కోరాడ గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్న సమారాధన

పెద కోరాడ గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్న సమారాధన

 ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ ప్రతినిధి సెప్టెంబర్ 11: 74 వ వార్డు పెద్ద కోరాడ గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ  జరిగినది దీనికి ముఖ్య అతిథిగా 74 వ వార్డు కార్పొరేటర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశి రెడ్డి పాల్గొన్నారు ముందుగా గణేష్ విగ్రహం నికి దర్శించుకుని అన్న సమరాధన ప్రారంభించడం జరిగినది తనంతరం మాట్లాడుతూ ఈ గణపతి దేవుడు ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గణేష్ దేవుడు దీవెనలు ప్రజలందరి పైన కూడా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో పులి అప్పల రెడ్డి. వెంపాడ ప్రసాద్ రెడ్డి. అప్పలరాజు. ప్రభాకర్ రెడ్డి. కన్నారావు. సంతోష్ రెడ్డి. మహిళలు. యువకులు. గ్రామపెద్దలు.  గణేష్ యూత్ కమిటీ. పాల్గొన్నారు

Tags:
Views: 3

Advertisement

Latest News

వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం వందరోజుల ప్రజాపాలన.... ఇది మంచి ప్రభుత్వం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి సెప్టెంబర్ 20: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం పోలేపల్లి గ్రామంలో రాష్ట్రప్రభుతం ఏర్పడి 100రోజులు అయినా సందర్బంగా...
చంద్రబాబు విజన్‌ సూపర్‌
పేదల ఇంటికి పెత్తందార్ల కన్నం!
తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
#Draft: Add Your Title
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఘాటు రియాక్షన్
వలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ