ముక్తి నారాయణ కు దయాకర్ రెడ్డి నివాళులు

ముక్తి నారాయణ కు దయాకర్ రెడ్డి నివాళులు

ఐ ఎన్ బి టైమ్స్ ఏన్కూరు మార్చి 24  : మండలంలోని కాలనీ నాచారంలో ఆదివారం జరిగిన మాజీ ఎంపీపీ ముక్తి వెంకటేశ్వర్లు తండ్రి ముక్తి నారాయణ దశదిన కర్మ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ హాజరయ్యారు. నారాయణ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ ప్రహ్లాదరావు, వాసిరెడ్డి నాగేశ్వరరావు, రాయల పుల్లయ్య, సక్రు నాయక్, బానోతు రామారావు, నల్లమల శివకుమార్, మైసారావు, సీతారాములు, శోభన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 5

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం