పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ వేడుకలు

పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ వేడుకలు

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మార్చి 25: పోలీసు హెడ్ క్వార్టర్స్ లో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సమక్షంలో పోలీసు సిబ్బంది రంగులు జల్లుకుంటూ సందడి చేశారు. పోలీస్ బ్యాండ్ చప్పుళ్లతో హెడ్ క్వార్టర్స్ దద్దరిల్లిపోయింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదుట ఉన్న కవాతు మైదానంగా అధికారులు, సిబ్బంది కలిసి నృత్యాలు చేశారు. ఈ ఉత్సవాల్లో అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ప్రసన్న కుమార్, ఏఆర్ ఏసీపీలు నర్సయ్య, సుశీల్ సింగ్, రిజర్వ్ ఇన్స్‌పెక్టర్లు కామరాజు, శ్రీశైలం, సురేష్,.అప్పలనాయుడు, సిఐలు రమేష్, శ్రీహరి, ఇతర అధికారులు చేతులు కలిపి ఉత్సాహంగా సందడి చేశారు.

Tags:
Views: 13

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం