*అంగన్వాడి "అమ్మల ధర్మాగ్రహం"రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మైనార్టీ డిపార్ట్మెంట్ కార్యదర్శి కరాల పాటి జానీ

*అంగన్వాడి


ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి మార్చి 26:పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం లోని దాచేపల్లి నగర పంచాయతీ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురజాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మైనార్టీ డిపార్ట్మెంట్ కార్యదర్శి కరాలపాటి జాని మాట్లాడుతూ ,న్యాయపరమైన డిమాండ్లతో 42 రోజులపాటు మండుటెండలను సైతం లెక్క చేయక, జగన్ ప్రభుత్వం ఇచ్చిన సోకాజ్ నోటీసులకు సైతం లెక్కచేయకుండా, ప్రభుత్వ బెదిరింపులకు భయపడకుండా లక్ష 25 వేల మంది అంగన్వాడీ వర్కర్స్, ఆయాలు రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఉద్యమాన్ని మోసపూరిత ఆమెతో ప్రభుత్వం నీరుగార్చింది. విధుల్లో చేరి రెండు నెలలు గడుస్తున్న జగన్ ప్రభుత్వం ఏ హామీ అమలు కు ఇవ్వలేదని, సమ్మె కాలానికి వేతనం ఇస్తానన్న ఒక్క హామీ తప్ప మిగతా 11 హామీలు ఏ ఒక్క హామీ కి కూడా అమలు కు నోచుకోలేదని ఈ ప్రభుత్వం అంగన్వాడి, వర్కర్స్, ఆయాలను మోసం చేసిందని, ఈరోజు అంగన్వాడి వర్కర్స్ కి మంచి సమయం వచ్చిందని రానున్న ఎన్నికలలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించి వారికి వ్యతిరేకంగా ఓటు వేసి గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని ప్రతి అంగన్వాడీ కార్యకర్త అపర ఖాళీగా మారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భస్మం చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మైనార్టీ డిపార్ట్మెంట్ కార్యదర్శి కరాల పాటి జానీ కోరారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరించాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం ఆశా వర్కర్లకు, అంగన్వాడి సిబ్బందికి, మధ్యాహ్నం భోజనం కార్మికులకు రెట్టింపు జీతాన్ని ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులైన శ్రీ మల్లికార్జున కర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ  నాయకత్వాన్ని, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిలా రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి, కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో రావడానికి మీ అందరి కృషి చేయాలని, మీ అందరూ ఆదరించాలనిప్రభుత్వ ఫలాలు అందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో 10000 పట్టణ ప్రాంతాల్లో 12,000 ఆదాయం పెంచకూడదని ప్రభుత్వంలో ఉత్తర్వులు ఇవ్వడంతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న 51 వేల అంగన్వాడీ సిబ్బందికి సంక్షేమ పథకాలతో పాటు వితంతు ఒంటరి దివ్యాంగ పెంచిన సైతం దూరం చేసింది ప్రభుత్వం 2019 జూన్ లో అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని 1000 రూపాయల చొప్పున పెంచడంతో వేతనం 10500 నుంచి 11 చేరింది అంటే పెరిగిన 9.5% ఆదాయపరపతి నిబంధనలు పెట్టి వర్కర్స్ కి టీచర్స్ కి నిబంధనలు పెట్టి అమ్మబడి ఆసరా పెన్షన్ వంటి ఎన్నో సంక్షేమ పథకాల్లో కోతకోసినటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ ఉద్యోగులుగా మాదిరి అన్ని నిధులు నిర్వహిస్తున్నప్పటికీ వీళ్ళ వేతనాలు పెన్షన్లు ఇతర సదుపాయాలు లేకున్నా చేసిన ఈ ప్రభుత్వాన్ని అవినీతి అసమర్ధత ప్రభుత్వాన్ని గద్దించి మీ సమస్యలు పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మీ జీవితాలను రెట్టింపు చేస్తుందని కాంగ్రెస్ పార్టీని ఆదరించి కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మీ అందరూ ఆదరించాలని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త అపర ఖాళీగా మారి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భస్మం చేయాలి అన్నారు

Tags:
Views: 48

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం