హనుమాన్ దేవాలయం వద్ద పులిహోర పంపిణీ

హనుమాన్ దేవాలయం వద్ద పులిహోర పంపిణీ

ఐ ఎన్ బి టైమ్స్ గజ్వేల్ మార్చి 26:  సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడి పెట్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి మంగళ వారం పులిహోర పంపిణీ కార్యక్రమం లో భాగంగా ఈ రోజు ప్రముఖ వ్యాపారవేత్త నంగునూరి విజయ్ పెళ్ళి రోజు సందర్భంగా ఆర్యవైశ్య యువ నాయకుడు నోముల మహేందర్ జన్మదినం పురస్కరించుకుని వారి    సౌజన్యంతో పులిహోర పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య నాయకులు నంగునురి సత్యనారాయణ,గోలి సంతోష్ , గుడాల రాధాకృష్ణ ,నేతి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నదానం మహా దానం అని ప్రతి మంగళవారం దాతల సహకారంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని దాదాపు 50 వ వారానికి  పులిహోర పంపిణీ కార్యక్రమం చేరడం అభినందనీయం అని ఈ రోజు పులిహోర దాతలు నంగునూరి విజయ్,నోముల మహేందర్ ను అభినందించారు.మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి  ఒక్కరికి హనుమాన్ ఆశీర్వాదం ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సీనియర్ నాయకులు సిద్ది బిక్షపతి,భద్రయ్య, కైలాస ప్రభాకర్, నాగేంద్రం, కైలాస ప్రశాంత్, బెలిదే సంతోష్,శ్రీహరి, శంకరయ్య,నోముల సంతోష్ , ప్రశాంత్,గందే సంతోష్,  హనుమాన్ భక్త బృందం,ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 11

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం