పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల మార్చి 27 : మాచర్ల నియోజకవర్గం,మాచర్ల రూరల్ మండలం కంభంపాడు గ్రామంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్ళ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్, పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షులు, మాచర్ల శాసనసభ్యులు.
Tags:
Views: 1
Latest News
స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ బిందు మాధవ్
27 Apr 2024 12:07:47
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
Comment List