గురుకులాలో బ్యాక్ లాక్ సీట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

గురుకులాలో బ్యాక్ లాక్ సీట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ఐ ఎన్ బి టైమ్స్,మంచిర్యాల జిల్లా ప్రతినిధి, మార్చి 28: తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో 2024-25 సంవత్సరానికి గాను 6,7,8,9 తరగతుల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాక్ సీట్ల కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.వి,ప్రేమరాణి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఏప్రిల్ 21 ప్రవేశ పరీక్ష ఉదయం 11 గంటల నుండి ఒంటిగంట వరకు ఉంటుందన్నారు.మరిన్ని వివరాలకు దగ్గరలో ఉన్న గురుకుల పాఠశాలలో సంప్రదించాలని తెలియజేశారు. 

Tags:
Views: 184

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం