మూడో రోజు కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్న ఈడీ

మూడో రోజు కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్న ఈడీ

ఐ ఎన్ బి టైమ్స్ ఢిల్లీ మార్చి 26:అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్‌ను మూడో రోజు ఈడీ విచారిస్తోంది. ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది..లిక్కర్ పాలసీ రూపకల్పన, 100 కోట్ల ముడుపులు, గోవా ఎన్నికల్లో హవాలా డబ్బు ఖర్చు చేయడం, లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పాత్ర వంటి అంశాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ నెల మార్చి 28 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలోనే ఉండనున్న నేపథ్యంలో.. ఈ కేసుకు సంబంధించిన నిందితులతో కలిపి మరింత లోతుగా విచారించే అవకాశముంది..

Tags:
Views: 4

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు. రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
ఐ ఎన్ బి టైమ్స్ పాల్వంచ ఏప్రిల్ 26: పాల్వంచ నడిబొడ్డున పలు కాలనీలు బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు ఆసుపత్రులను కలిపే ప్రధాన రహదారిని మూసివేసే అర్హత...
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం
ఖమ్మంలో ఆర్ఆర్ఆర్ జోష్..! మంత్రులు తుమ్మల, పొంగులేటి,ఎంపీ రేణుకా చౌదరి తో కలిసి నామినేషన్ కు ర్యాలీగా
మోడీ ప్రభుత్వం దేశం లో కార్మిక వర్గాన్ని దోచుకున్నది. ప్రభుత్వ రంగ సంస్థలు ను ప్రవేట్ పరం చేసిన ద్రోహి మోడీ.