బీఎస్పీ మహబూబాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ గ దార్ల శివరాజ్...

బీఎస్పీ మహబూబాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ గ దార్ల శివరాజ్...

ఐ ఎన్ బి టైమ్స్ మహబూబాబాద్ మార్చి 26:  బీఎస్పీ మహబూబాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ గ మండలం నెల్లికుదురు, శ్రీరామగిరి గ్రామానికి చెందిన దార్ల శివరాజ్ గత పదహారు సంవత్సరాలనుండి బహుజన ఉద్యమం లో క్రియాశీలంగా పని చేస్తున్నారు. విద్యార్థి నాయకునిగా తెలంగాణ మలి దశ ఉద్యమం లోచదువు పక్కకు పెట్టి చేసిన పోరాటాల కారణం గ 25 కేసులు, రెండు సార్లు జైలు జీవితం గడిపారు.... తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఎస్పీ లో మహబూబాబాద్ అసెంబ్లీ కన్వీనర్, నూతన జిల్లా అధ్యక్షులుగ, జిల్లా ఇంచార్జ్ పని చేసారు... ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శి గ కొనసాగుతున్నారు.అయినప్పటికీ అదనపు బాధ్యత గ పార్లమెంట్ ఇంచార్జ్ గ  సికింద్రాబాద్ లక్డి కపుల్ లో బీఎస్పీ రాష్ట్ర కార్యాలయం లో నిర్వహించిన రాష్ట్ర సమీక్ష సమావేశం లో రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ ప్రకటించారు. ఈ సందర్బంగా దార్ల శివరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్ ప్రభాకర్,  రాష్ట్ర కో -ఆర్డినేటర్ మంతాపరం బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగ పని చేస్తామని ఆయన తెలిపారు

Tags:
Views: 10

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు. రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
ఐ ఎన్ బి టైమ్స్ పాల్వంచ ఏప్రిల్ 26: పాల్వంచ నడిబొడ్డున పలు కాలనీలు బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు ఆసుపత్రులను కలిపే ప్రధాన రహదారిని మూసివేసే అర్హత...
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం
ఖమ్మంలో ఆర్ఆర్ఆర్ జోష్..! మంత్రులు తుమ్మల, పొంగులేటి,ఎంపీ రేణుకా చౌదరి తో కలిసి నామినేషన్ కు ర్యాలీగా
మోడీ ప్రభుత్వం దేశం లో కార్మిక వర్గాన్ని దోచుకున్నది. ప్రభుత్వ రంగ సంస్థలు ను ప్రవేట్ పరం చేసిన ద్రోహి మోడీ.