పెట్రోల్ బంక్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే..జూలకంటి
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి నవంబర్ 25 :పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గం,వెల్దుర్తి మండల పరిధిలోని శిరిగిరిపాడు గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్నటువంటి పెట్రోల్ బంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి. వెల్దుర్తి ప్రాంతంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం పట్ల ఈ ప్రాంత రైతాంగానికి ఎంతగానో సహాయపడుతుందని అన్నారు.అంతకుముందు శాసనసభ్యులు జూలకంటి కి పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
Views: 5
About The Author
Related Posts
Post Comment
Latest News
యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి
15 Dec 2024 19:34:31
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
Comment List