నేడు సాగునీటి సంఘాల ఎన్నికలు
By M.Suresh
On
ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 13:రెంటచింతల మండల పరిధిలోనిసాగునీటి సంఘాలకు నేడు ఎన్నికలు జరగనున్నట్లు తహశీల్దార్ కె.నగేష్ తెలిపారు.మండల
పరిధిలోని సాగునీటి వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఓటింగ్ లో పాల్గొనేవారు,వారి యొక్క పాస్ బుక్ జిరాక్స్ లేదా 1B మరియు ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావలసిందిగా తెలియజేయచేశారు.కార్యక్రమంలోమండల స్థాయి అధికారులు,అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్స్,పోలింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్ సచివాలయం ఉద్యోగులు,అంగన్వాడీ కార్యకర్తలు,టీచర్స్,తదితరులు పాల్గొన్నారు.
Tags:
Views: 4
Latest News
యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి
15 Dec 2024 19:34:31
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
Comment List