గొట్టిపాళ్ళ గ్రామంలో నీటి గుంటలను తలపిస్తున్న బస్టాండ్ సెంటర్
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి డిసెంబర్ 13: పల్నాడు జిల్లా,వెల్దుర్తి మండలం, గొట్టిపాళ్ళ గ్రామంలో ప్రధాన రోడ్డు అయిన బస్టాండ్ సెంటర్ రోడ్డు రహదారిలో చిన్న వర్షం పడినా నీటీ గుంటలుగా మారుతుంది. రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. కావున అధికారులు ఈ సమస్యను గుర్తించి రహదారి మరమ్మత్తులు చేయాలని గ్రామ ప్రజలు వాపోతున్నారు.
Tags:
Views: 0
Latest News
యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి
15 Dec 2024 19:34:31
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
Comment List