పల్నాటి వీరుల ఉత్సవాలకు తమ వంతు ఆర్థిక సహాయం : శ్రీ చక్ర సిమెంట్

పల్నాటి వీరుల ఉత్సవాలకు తమ వంతు ఆర్థిక సహాయం : శ్రీ చక్ర సిమెంట్

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి నవంబర్ 27 :కారంపూడి మండలంలో ఆర్థిక సహాయం అందించేందుకు శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం  ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. దీనికి నిదర్శనం మండలంలో జరిగే పలు ఉత్సవాలకు, తిరునాళ్లకు , దేవాలయాలకు   అడిగిన వెంటనే  మేమున్నామంటూ ఆర్థిక సాయం అందించేందుకు ముందుంటారు. అలాగే కారంపూడి లో ఐదు రోజులు పాటు. జరిగే పల్నాటి వీరుల ఆరాధన ఉత్సవాలకు తమ వంతు సాయంగా  రూ.75000 లను   అందించనున్నారు.  ఐదు రోజులు పాటు జరిగే  ఉత్సవాలకు తమ వంతు  వాటర్ సదుపాయం కూడా  ఏర్పాటుచేయడం జరిగింది అంటూ  తెలిపారు. అలానే రాష్ట్రస్థాయి ఎద్దుల పోటీల జరిగే ప్రదేశం లో తమ వంతు సొంత ఖర్చులతో 30 లారీల మట్టిని కూడా అందించడం జరిగిందని  తెలిపారు. అలాగే రాష్ట్రస్థాయి   ఎద్దుల పోటీల్లో తమ వంతు రెండో బహుమతిని కూడా అందించడం జరుగుతుందని తెలిపారు.

Tags:
Views: 17

Advertisement

Latest News

యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి  యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి 
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
ఘనంగా మంచికల్లు గ్రామదేవత పోలేరమ్మ తల్లి జాతర
గొట్టిముక్కల మేజర్ నీటి సంఘం సభ్యుడుగా నల్లపు లింగా రెడ్డి
మహిళల అవగాహన సదస్సు నిర్వహించిన మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది
అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన దాచేపల్లి పోలీస్ శాఖ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారులు..
నీటి సంఘాల ఎన్నికల ఏకగ్రీవం