గుండ్లపాడు గ్రామ రైతుల అర్జీలను స్వీకరించిన రెవెన్యూ అధికారులు
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి డిసెంబర్ 11 :గుండ్లపాడు గ్రామంలోని గ్రామ సచివాలయంలో మండల తాసిల్దారు ఎస్ కే భాష ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో రైతులు వారి సమస్యల గురించి ఆయనకు అర్జీల రూపంలో తెలియజేయడం జరిగింది చాలామంది రైతులు నెల్లిగుట్ట పొలాలకు వెళ్లే రహదారి గురించి తెలియపరచడం జరిగింది వర్షాకాలంలో అటువైపు పొలాలు వెళ్ళటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కనుక ఆ రహదారిని నిర్మించమని అర్జీలు రూపంలోతెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ షేక్ బాషా విఆర్ఓ మల్లికార్జున్ రెడ్డి గ్రామ సర్వేర్ లింగారెడ్డి సబరిజిస్టార్ శ్రీ గణేష్ ఆర్ ఐ షేక్ మస్తాన్ వలి సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు మరియు కీర్తిశేషులు తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులు కూటమి సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు
Tags:
Views: 9
About The Author
Related Posts
Post Comment
Latest News
యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి
15 Dec 2024 19:34:31
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
Comment List