మహిళల అవగాహన సదస్సు నిర్వహించిన మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి డిసెంబర్ 14: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి మండలం లో జాతీయ మహిళా కమిషనర్ వారి ఆర్థిక మేరకు మండలంలో మహిళల ఉద్యోగాలు మరియు మహిళల సముదాయాలకు చట్టపరమైన అవగాహన సదస్సు ఏర్పాటు చేసి న్యాయపరమైన అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవ అధికారులు అమరావతి వారిద్వారా ఆదేశించిన మండల లీగల్ సర్వీస్ కమిటీ అధ్యక్షుడు శ్రీయుత చైర్మన్ మరియు మున్సిపల్ సివిల్ జడ్జి వారి ఆధ్వర్యంలో శ్రీ కట్టా కాళిదాసు మరియు శ్రీమతి యసుఝాన్సీ రాణి ద్వారా మహిళల చట్టపరమైన అవగాహన సదస్సు నిర్వహించబడ్డాది. వెల్దుర్తి మండల పరిధిలో మహిళలు ఉద్యోగులు అంగన్వాడి కార్యకర్తలు మహిళ సచివాలయ ఉద్యోగులు మరియు మహిళా సముదాయాలు డ్వాక్రా ఏఎన్ఎం మరియు ఆశా వర్కర్లు అందరూ మండల పరిషత్ కార్యాలయం యొక్క సమావేశం మందిరంలో వెల్దుర్తి నందు హాజరు అయ్యారు
Tags:
Views: 3
Latest News
యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి
15 Dec 2024 19:34:31
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
Comment List