పట్టభద్రుల (MLC)  ఓటు నిర్ధారణ చేసుకోవాలి

పట్టభద్రుల (MLC)  ఓటు నిర్ధారణ చేసుకోవాలి

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి నవంబర్ 29:పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం,దుర్గి మండలం, పట్టభద్రుల ఓటు నమోదుచేసుకున్న వారు తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన  నోటీసు బోర్డులో చెక్ చేసుకోగలరు లేదా  ఆన్లైన్లో గానీ ఎన్నికల కమిషన్ వెబ్ సైట్లో కానీ ఓటు నిర్దారణ  చేసుకోవాలి అని తహశీల్దార్ ఐ.ఫణీంద్ర కుమార్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులనుసరించి తహశీల్దార్ పారదర్శకత పాటిస్తూ కృష్ణ-గుంటూరు పట్టభద్రుల శాసనమండలి సభ్యుని ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నూతన ఓటర్ల ముసాయిదా జాబితాను నోటీసు బోర్డులో ప్రదర్శించారు.

Tags:
Views: 6

Advertisement

Latest News

యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి  యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి 
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
ఘనంగా మంచికల్లు గ్రామదేవత పోలేరమ్మ తల్లి జాతర
గొట్టిముక్కల మేజర్ నీటి సంఘం సభ్యుడుగా నల్లపు లింగా రెడ్డి
మహిళల అవగాహన సదస్సు నిర్వహించిన మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది
అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన దాచేపల్లి పోలీస్ శాఖ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారులు..
నీటి సంఘాల ఎన్నికల ఏకగ్రీవం