వెల్దుర్తి మండల వెలుగు ఆఫీసులో జరిగిన జనరల్ ప్రోగ్రాం

వెల్దుర్తి మండల వెలుగు ఆఫీసులో జరిగిన జనరల్ ప్రోగ్రాం

ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి నవంబర్ 29 :పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రమైన మండల మహిళా సమాఖ్య కార్యాలయం (వెలుగు) లో శుక్రవారం జనరల్ ప్రోగ్రాం జరిగింది. ఈసందర్భంగా ఏపియం అంజి నాయక్ కార్యక్రమానికి హాజరైన మహిళా సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామంలోని మహిళల పట్ల గౌరవం గా ఉండాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు జరగటానికి గల కారణాలను ఎలా తెలుసుకోవాలి, గ్రామాల్లోని పరిశుభ్రత గురించి రేపు నర్సరావుపేట లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటే వాటి గురించి వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు. ఈసందర్భంగా సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారితో కలిసి ప్రతిజ్ఞ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల సమాఖ్య అధ్యక్షురాలు శ్రీదేవి , ఏపియం అంజి నాయక్, ఏఎల్ సి అమరలింగేశ్వర రావు , సీసీలు , సీసిఎస్ లు, వివోఎస్ లు పాల్గొన్నారు.

Tags:
Views: 26

Advertisement

Latest News

యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి  యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి 
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
ఘనంగా మంచికల్లు గ్రామదేవత పోలేరమ్మ తల్లి జాతర
గొట్టిముక్కల మేజర్ నీటి సంఘం సభ్యుడుగా నల్లపు లింగా రెడ్డి
మహిళల అవగాహన సదస్సు నిర్వహించిన మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది
అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన దాచేపల్లి పోలీస్ శాఖ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారులు..
నీటి సంఘాల ఎన్నికల ఏకగ్రీవం