YS జగన్ క్రియాశీలక నిర్ణయం పార్టీ బలోపేతానికి, కార్యకర్తలకు అందుబాటులో...
By M.Suresh
On
ఐ ఎన్ బి న్యూస్ నవంబర్ 30 :తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ భేటీలోనే జిల్లాల పర్యటనపై తన నిర్ణయాన్ని ప్రకటించారు. సంక్రాంతి తర్వాత నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. ప్రతి బుధ, గురువారాలు జగన్ కార్యకర్తలతోనే గడపనున్నారు. ఆ సమయంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఇందుకోసం రోజుకు 3 నుంచి 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే అవకాశం ఉంది. అలాగే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ జగన్ సమీక్షలు నిర్వహించనున్నారు.
Tags:
Views: 3
Latest News
యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి
15 Dec 2024 19:34:31
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
Comment List