నూతన నీటి సంఘం ఏర్పాటు పట్లవీడు గ్రామం

నూతన నీటి సంఘం ఏర్పాటు పట్లవీడు గ్రామం

ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి డిసెంబర్ 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన నీటి సంఘం ఎలక్షన్ ను ది 14 -12- 2024న  పట్లవీడు ప్రైమరీ స్కూల్ నందు ప్రత్యేక అధికారైన అగ్రికల్చర్ ఏవో   వై పుల్లారెడ్డి ఆధ్వర్యంలో పట్ల నీటి సంఘం ఎలక్షన్ ని నిర్వహించడం జరిగింది.ఈ ఎలక్షన్స్ లో పట్ల వీడునీటి సంఘం అధ్యక్షునిగా జి.చిన్న వెంకటరెడ్డి, ఉపాధ్యక్షురాలుగా జి.విజయలక్ష్మి    నీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ మెంబర్స్ గా TC-1 జి లక్ష్మమ్మ,TC-2 బి నాగరాజు, TC- 4 షేక్ మెహ్రూన్, TC-5 ఉప్పలపాటి బ్రహ్మయ్య. లను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బత్తు ల ఏడుకొండలు,  బీరవెల్లి అక్కిరెడ్డి,  బత్తుల అంకమ్మరావు ,బోయిన్ లింగయ్య, కొండా ముసలయ్య, ఉప్పలపాటి బ్రహ్మయ్య, ఒప్పతల నాగులు, షేక్ గఫూర్, పులివర్తి బసవా చారి, షేక్షకు, గంగన్నపేట వెంకటేశ్వర్లు, గంగన్న పైన రోశయ్య, తాటికొండ పక్క రెడ్డి, తాటికొండ జ్యోతి రెడ్డి, గుండెబోయిన కొండ, గుండెబోయిన లింగారావు, కట్టుబడి మహబూబ్ బాషా, రాచూరి రఫీ, సలాది వెంకట్రావు, చలాది రామంజి, బూసి ప్రకాష్, షేక్ చాంద్ బాషా, గంగన్న బోయిన కోటయ్య, కొండ వెంకటేశ్వర్లు, పచ్చిపాల శీను, మరియు టిడిపి, జనసేన, బిజెపి, కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.గ్రామ నీటి సంఘం ఎలక్షన్స్ లో ఏకాభిప్రాయం దిశగా ప్రయత్నాలు జరిగినందుకు మా ప్రియతమ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

Tags:
Views: 3

Advertisement

Latest News

యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి  యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి 
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
ఘనంగా మంచికల్లు గ్రామదేవత పోలేరమ్మ తల్లి జాతర
గొట్టిముక్కల మేజర్ నీటి సంఘం సభ్యుడుగా నల్లపు లింగా రెడ్డి
మహిళల అవగాహన సదస్సు నిర్వహించిన మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది
అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన దాచేపల్లి పోలీస్ శాఖ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారులు..
నీటి సంఘాల ఎన్నికల ఏకగ్రీవం