ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుంది...జులకంటి బ్రహ్మారెడ్డి
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 26:తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందనేందుకు మంజులారెడ్డి నిదర్శనం అని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ కల్చరల్ సొసైటీ చైర్ పర్సన్ గా చేరెడ్డి మంజులా కోటిరెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాచర్ల శాసన సభ్యులు జులకంటి బ్రహ్మా రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు బాటలో మంజులా కోటిరెడ్డి పయనించి రాష్ట్రంలో శిల్పారామం అభివృద్ధికి కృషి చేయాలన్నారు.వీరి వెంట రెంటచింతల మండల మాజి ఎంపిపి గొంటు సుమంత్ రెడ్డి,కోటిరెడ్డి,మాజి పిహెచ్సి చైర్మన్ బోడపాటి రామకృష్ణ,నాయకులు సిద్దయ్య,శౌర్రెడ్డి,మూలి రాయపు రెడ్డి తదితరులు ఉన్నారు.
Tags:
Views: 52
Latest News
యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి
15 Dec 2024 19:34:31
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
Comment List