మండలం లోని ఆరు నీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 14:రెంటచింతల మండలంలో శనివారం నాడు జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవమైనాయి ఆరు సంఘాలకు ఎన్నికలు జరగాయి. గొట్టిముక్కల మేజర్లు)కు తుమ్మా ఏలీషా జోజిరెడ్డి,గొట్టిముక్కల మేజరు (11) కు సింహాద్రి బాపూజీ,మల్లవరం మేజరు (4) వెంపటి హనుమంతరావు,పాలువాయి మేజరుకు బెల్లకొండ శ్రీనివాసరావు,మల్లవరం మేజరు (3) కి పోట్ల నరసింహారావు,రెంటచింతల మేజరుకు మద్దిగపు పిచ్చిరెడ్డిలను అధ్యక్షులు గా ఎన్నికైనారు. ఉపాధ్యక్షులు గా షేక్ వలి,చల్లా గోవిందరెడ్డి,గోళ్ల మల్లయ్య,గాలి వెంకటేష్,కొంగర నాగేశ్వరరావు, దాసినేని అమరబాబులను కూడా 12 టీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.గొట్టిముక్కల మేజరు టీసీ 6 లో నామినేషన్ ఒక్కరు కూడా దాఖలు చేయలేదు.
Tags:
Views: 4
Latest News
యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి
15 Dec 2024 19:34:31
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
Comment List