వరికపూడి శెల ప్రాజెక్టు పేరు తో కోట్ల రూపాయలు అవినీతి జరిగింది.. బి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి గుండాల సైదులు

వరికపూడి శెల ప్రాజెక్టు పేరు తో కోట్ల రూపాయలు అవినీతి జరిగింది.. బి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి గుండాల సైదులు

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి డిసెంబర్ 14 :వరిక పుడిసెల ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు గత ప్రభుత్వం లో ప్రాజెక్టు పేరు చెప్పి కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని బి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి గుండాల సైదులు యాదవ్ మండిపడ్డారు.మాచర్ల బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
వరిక పుడిసెలప్రాజెక్టు పూర్తి వివరణ జీవో నెంబర్, గత ప్రభుత్వంలో ఇచ్చిన నిధులు,ప్రస్తుత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన  బడ్జెట్ మరియు జంగిల్ క్లియరెన్స్ విషయాలపై వివరణ ఇవ్వాలని నియోజకవర్గ,రాష్ట్ర ప్రజల తరపున బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.నిజంగా వరికపూడి సెల ప్రాజెక్టు కు14 కోట్ల రూపాయలు ఇచ్చాము క్లియరెన్స్ అయింది అని అంటే దాన్ని ప్రజల వద్దకు తీసుకొచ్చి చూపించాలని లేకపోతే నిధులు తమ జేబులో వేసుకున్నట్లే అని బహుజన సమాజ్ పార్టీ ప్రశ్నిస్తోందనన్నారు.వరికపూడి సెల ప్రాజెక్టు ప్రాధాన్యత మాచర్ల నియోజక ప్రజలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని,ప్రాజెక్టు పూర్తి అయితే యేడాదికి మూడు పంటలు పండుతాయని,పశుగ్రాస పశుసంపద రైతు కూలీలకు రైతులకు 360 రోజులు పని దొరుకుతుందని ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు పుష్కలంగా ఉంటుంది దీని ద్వారా మన మాచర్ల నియోజకవర్గం లోని వ్యాపార రంగాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయన్నారు.

Tags:
Views: 6

Advertisement

Latest News

యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి  యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి 
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
ఘనంగా మంచికల్లు గ్రామదేవత పోలేరమ్మ తల్లి జాతర
గొట్టిముక్కల మేజర్ నీటి సంఘం సభ్యుడుగా నల్లపు లింగా రెడ్డి
మహిళల అవగాహన సదస్సు నిర్వహించిన మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది
అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన దాచేపల్లి పోలీస్ శాఖ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారులు..
నీటి సంఘాల ఎన్నికల ఏకగ్రీవం