TGPSC చైర్మన్‌గా బుర్రా వెంకటేశం
By M.Suresh
On
ఐ ఎన్ బి న్యూస్ నవంబర్ 30:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టి జి పి ఎస్ సి ) చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ శనివారం ఆమోదముద్ర వేశారు. ప్రస్తుత చైర్మన్ యం మహేందర్ రెడ్డి పదవి కాలం డిసెంబర్ 3 తో పూర్తి కానుంది. బుర్ర వెంకటేష్ పేరును సీఎం ఎంపిక చేసి నియామక ఆమోదం కోసం ఫైల్ ని రాజభవన్ కు పంపించగా గవర్నర్ ఆమోద ముద్ర వేశారు
Tags:
Views: 3
About The Author
Related Posts
Post Comment
Latest News
యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి
15 Dec 2024 19:34:31
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
Comment List