చౌకధర దుకాణములు శాశ్వత డిలర్షిప్ కొరకు దరఖాస్తు

చౌకధర దుకాణములు శాశ్వత డిలర్షిప్ కొరకు దరఖాస్తు

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి నవంబర్ 26:పల్నాడు జిల్లా, దుర్గి మండలంలోని ఓబులేసునిపల్లి, అడిగొప్పుల, కోలగుట్ల, కాకిరాల, దుర్గి మరియు కంచరగుంటు గ్రామములలో ఉన్న ఈ దిగువ తెలిపిన చౌకధర దుకాణములు శాశ్వత డిలర్షిప్ కొరకు నోటిఫికేషన్ జారీ చేయబడినది.

గ్రామము

చౌకధర డిపో నెం.
కేటగిరి,అడిగొప్పల
0719038 ఓసి (W),
అడిగొప్పుల 0719039 బిసి-డి (W),
0719037SC (పి హెచ్ సి),
0719038 ఓసి,
కాకిరాల0719015
బిసి-బి 0719016.  ఓసి ( EWS)మంది 
0719001 (ఓసి) కావున పై తెలిపిన రేషన్ షాపులకు ఆర్జీ పెట్టుకొనదలచిన వారు ది:04.12.2024 లోపు శ్రీయుత రెవెన్యూ డివిజనల్ అధికారి, గురజాల వారి వద్ద దరఖాస్తు చేయవలెను,
దరఖాస్తుతో పాటు జతపరచ వలసినవి ఇంటర్మీడియట్ మరియు 10వ తరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రము.
వయస్సు తెలియచేయు ధ్రువపత్రము
చివరగా చదివిన పాటశాల/కళాశాల ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్.
నివాస ధ్రువీకరణ పత్రము కొరకు సంబంధిత (ఆధార్ కార్డు/ రేషన్ కార్డు / ఓటర్ కార్డు / పాన్ కార్డు / బ్యాంకు పాప్ పుస్తకము/పాస్పోర్ట్ / డ్రైవింగ్ లైసెన్స్) ధ్రువపత్రము జతపరాచాలి. (పై తెల్పిన సర్టిఫికెట్లు గెజిటెడ్ అధికారిచే అటెస్టచెయించవలెను.వికలాంగుల కేటగిరీ కింద దరఖాస్తు చేయువారు అంగ వైకల్యమునకు సంబంధించిన ఆర్థోపెడిక్ సివిల్ సర్జన్ వారి నుండి మెడికల్ సర్టిఫికెట్- కనీసం 40% అంగవైకల్యము కలిగి ఉండవలెను.
దరఖాస్తుదారుడు పరిక్షల నందు ఉత్తీర్నుడైన యెడల చౌక ధరల దుకాణమును నడుపుటకై ఆర్ధికముగా పెట్టుబడి పెట్టుటకు సన్నద్దముగా ఉండవలెను. ఇందుకొరకు ఒక ఆఫీడపిట్ కూడా జతచేయవలసి    ఉంటుంది.
7.3 పాస్పోర్ట్ సైజు ఫోటోలు,కుల దృవీకరణ పత్రం,
 నివాస స్థలం,   దృవీకరణ పత్రం,ఆధార్ కార్డు జిరాక్స్ కాపి.
నిరుద్యోగిగా ఉన్నట్లు స్వీయణ దృవీకరణ పత్రం
వోటర్/రేషన్-రైస్ కార్డు  జిరాక్స్ కాపి.
సాల్వెన్ని,సర్టిఫికేట్ (డీలరుగా ఎంపిక అయినచో నియామకపు తేది నాటికి సమర్పించవచ్చు).

Tags:
Views: 22

Advertisement

Latest News

యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి  యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి 
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
ఘనంగా మంచికల్లు గ్రామదేవత పోలేరమ్మ తల్లి జాతర
గొట్టిముక్కల మేజర్ నీటి సంఘం సభ్యుడుగా నల్లపు లింగా రెడ్డి
మహిళల అవగాహన సదస్సు నిర్వహించిన మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది
అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన దాచేపల్లి పోలీస్ శాఖ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారులు..
నీటి సంఘాల ఎన్నికల ఏకగ్రీవం