బాల్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ బాలికల జట్టు లో దుర్గి ZPH హైస్కూల్ విద్యార్థి
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి నవంబర్ 30:పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం,తూర్పు గోదావరి జిల్లా, బిక్కవోలు లో జరిగిన 68వ ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల బాల్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ అండర్ -17 బాలికల విభాగంలో గుంటూరు జిల్లా బాలికల జట్టు విన్నర్స్ సాధించారు. ఈ విభాగంలో టీమ్ మెంబెర్స్ పది మంది లో మన దుర్గి గ్రామానికి చెందిన ZPH హైస్కూల్ నుండి శ్రీరామ్ వాసుదేవిశ్రీ సాహితీ D/O మల్లికార్జున రావు & పుష్పాలత , ఈ విజయం లో మన విద్యార్థి ఉండడం ఎంతో గర్వకారణం .అని జడ్పీహెచ్ హై స్కూల్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ జట్టు వరసగా రెండవ సారి విజియం సాధించారు అని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం. అని అన్నారు
Tags:
Views: 10
About The Author
Related Posts
Post Comment
Latest News
యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి
15 Dec 2024 19:34:31
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
Comment List