లారీ బైక్ ఢీ మృతి చెందిన టిడిపి మాజీ కౌన్సిలర్

లారీ బైక్ ఢీ మృతి చెందిన టిడిపి మాజీ కౌన్సిలర్

ఐ ఎన్ బి టైమ్స్ రాజుపాలెం ప్రతినిధి డిసెంబర్ 1 :రాజుపాలెం మండలం కొండమోడు సమీపమున లారీ, బైక్ ఆక్సిడెంట్ జరిగినది, తీవ్రగాయాలైన వ్యక్తి ఆసుపత్రి తీసుకుని వెళ్తున్న దారి మధ్యలో మరణించారు అని సమాచారం లెనిన్ నగర్ టిడిపి మాజీ కౌన్సిలర్ చిలక చిన్న రాజుపాలెం ఎస్సై గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది

Tags:
Views: 11

Advertisement

Latest News

మాచర్ల అభివృద్ధిలో జూలకంటి మార్క్..! మాచర్ల అభివృద్ధిలో జూలకంటి మార్క్..!
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల నియోజకవర్గ ప్రతినిధి మార్చి 31: మాచర్ల నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మార్క్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.అనునిత్యం నియోజకవర్గ...
ముస్లీం మహిళల సాధికారతే లక్ష్యం
అధైర్యపడవద్దు ఆదుకుంటాం : జూలకంటి బ్రహ్మానందరెడ్డి
ఘనంగా ఉగాది పండగ 
యాచకులకు, వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి
సమృద్ధిగా వర్షాలు : జూలకంటి బ్రహ్మానందరెడ్డి