దేవర నుంచి Mr.ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్
By kalyani
On
ఐ ఎన్ బి టైమ్స్ ఆగస్టు 27 :కొరటాల శివ డైరెక్షన్‌లో Mr.ఎన్టీఆర్, జాన్వీ జంటగా నటించిన దేవర మూవీ సరిగ్గా నెల రోజుల్లో(సెప్టెంబర్ 27) రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ఇవాళ ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘ది ఫేసెస్ ఆఫ్ ఫియర్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో యంగ్ టైగర్ రెండు రకాల లుక్‌తో కనిపించారు. దీంతో ఆయన సినిమాలో డబుల్ యాక్షన్ చేస్తున్నారా? అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Tags:
Views: 2
Latest News
31 Mar 2025 22:33:55
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల నియోజకవర్గ ప్రతినిధి మార్చి 31: మాచర్ల నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మార్క్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.అనునిత్యం నియోజకవర్గ...
Comment List