శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాల లో ఘనంగా హిందీ దినోత్సవం
By INB
On

ఐ ఎన్ బి టైమ్స్ నారాయణఖేడ్ సెప్టెంబర్14: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాలలో ఘనంగా హిందీ దినోత్సవం జరుపుకోవటం జరిగింది. భారత జాతియోధ్యమంలో భారతన్ని జాగృతం చేసి ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష దోహద పడింది. 1949సెప్టెంబర్ 14న రాజ్యాంగం లోని 351వ అధికరణ 8వ షెడ్యూల్ లో హిందీని కేంద్ర ప్రభుత్వం అధికార భాషగా గుర్థిస్తూ పొందు పరిచారు అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున హిందీ భాష దినోత్సవం జరుపుకుంటారు ఈ కార్యక్రమం క్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు నర్సింహా రెడ్డి వి.రాజయ్య విజయకుమార్ స్వామి ధారం వీరేశం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య బృందం పాల్గొన్నారు.
Tags:
Views: 4
Latest News

24 Mar 2025 23:58:44
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
Comment List